Bhaskaracharya biography in telugu language wikia
Bhaskaracharya biography in telugu language wikia youtube.
Bhaskaracharya biography in telugu language wikia pdf
మొదటి భాస్కరుడు
మొదటి భాస్కరుడు సా.శ. 7వ శతాబ్దికి చెందిన భారతీయ గణితవేత్త. శూన్య విలువని సూచించడానికి "0"అనే గుర్తుని మొట్టమొదటగా వాడినవాడు, మొదటి భాస్కరుడు.[1] ఆర్యభటీయంపైన రాసిన భాష్యంలో, సైన్ సంబంధానికి చేసిన ఉజ్జాయింపులు అద్వితీయమైనవి.
ఈ ఆర్యభటీయభాష్యం సా.శ.
Bhaskararaya books pdf
లో సంకలితమైంది. ఇది సంస్కృతభాషలోని గణిత, ఖగోళ, జ్యోతిషాలకి సంబంధించి, అత్యంత ప్రాచీనమైన వచనగ్రంథం. ఇతను మహాభాస్కరీయం, లఘుభాస్కరీయం అనే రెండు ఇతర గ్రంథాలను కూడా రాసాడు.[2] భిన్నాల మీద అధ్యయనంలో గణనీయమైన పాత్ర పోషించిన భారతీయ గణితవేత్తలు, భాస్కరుడు, బ్రహ్మగుప్తులు.
జీవితం
[మార్చు]ఇతని జీవితం గురించి, ఖచ్చితమైన సమాచారం లేదు. ఇతను మరాఠీ జ్యోతిష్కుడు అని కొందరు భావిస్తున్నారు.[3] ఇతను మహారాష్ట్రలోని పర్భనీ జిల్లాలోని బోరీ వద్ద జన్మించాడు.
ఇతని ఖగోళ, జ్యోతిష విద్యాభ్యాసం, తండ్రి వద్దనే సాగింది.
Bhaskaracharya biography in telugu language wikia
భాస్కరుడు, ఆర్యభటుని ఖగోళ, జ్యోతిష పాఠశాల లోని పండితులలో అత్యంత ప్రముఖుడు. Birth and Education of Bhaskaracharya : Ganesh Daivadnya has bestowed a very apt title on Bhaskaracharya. He has called